రియా చక్రవర్తి… సుశాంత్ సింగ్ మరణం ముందు వరకూ ఆమె ఎవరో కూడా చాలా మందికి తెలియదు. అప్పుడప్పుడే కాస్త పేరు, ఆఫర్లు సంపాదించుకుంటోన్న అప్ కమింగ్ యాక్ట్రస్. కానీ, 2020 రియా తలరాత మార్చేసింది. సుశాంత్ అకాల మరణం ఆమెపై ఆరోపణల వర్షం కురిసేలా చేసింది. డ్రగ్స్ కేసులో కూడా ఆమె జైలుకి వెళ్లి వచ్చింది. మొత్తంగా ఒక సంవత్సరం పాటూ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. అయితే, ప్రస్తుతం ఆమె మళ్లీ గాడిన పడ్డట్టు తెలుస్తోంది……