అక్షయ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం ‘సూర్యవంశీ’. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా యూనిట్ అంతా కపిల్ శర్మ షో లో పాల్గొని సందడి చేశారు. ఇక ఇందులో కత్రినా, అక్షయ కుమార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. రెదను సార్లు అక్షయ్ చెంప పగలకొట్టినట్లు చెప్పింది. సూర్యవంశీ చిత్రంలో అక్షయ్ భార్యగా కత్రినా నటిస్తోంది.…