Suryakumar Yadav React on His Fitness: తన బ్యాటింగ్ శైలిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, టీ20 ఫార్మాట్‌లో దూకుడు ఉండాల్సిందే అని ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఫిట్‌నెస్‌పరంగా వందశాతం సిద్ధమయ్యే దిశగా సాగుతున్నా అని, త్వరలోనే 40 ఓవర్ల పాటు మైదానంలో ఉండేందుకు ప్రయత్నిస్తానన్నాడు. జీవితంలో ఆటుపోట్లు సహజమని.. వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలని సూర్య పేర్కొన్నాడు. మడమ, స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స కారణంగా ఇటీవల ఆటకు దూరమైన…
Suryakumar Yadav Batting Video vs RCB Goes Viral: గాయాల కారణంగా దాదాపుగా మూడు నెలల అనంతరం ఐపీఎల్ 2024లో అడుగుపెట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన సూర్య.. రెండో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గురువారం వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.…