తాజాగా విడుదలైన చిత్రాలు ‘ మ్యాడ్ స్క్వేర్’, ‘రాబిన్ హుడ్’, ‘లూసిఫర్ 2’, ‘వీరధీరశూర’ ఈ నాలుగు సినిమాలు ఒక్కో చోట ఒక్కో టాక్ తెచ్చుకున్నాయి. అయితే వీటిలో అన్నిటికంటే బాగా బజ్ ఉన్న మూవీ ‘ మ్యాడ్ స్క్వేర్’. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ సినిమా హిట్ కావడంతో సిక్వెల్ గా ‘ మ్యాడ్ స్క్వేర్’ కూడా తీశారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తీసిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన…
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’ బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణ సంస్థలో ‘దండోరా’ సినిమా రూపొందనుంది. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీ బుధవారం రోజున ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను లాంఛనంగా పూర్తి చేసుకుంది.ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై చిత్ర…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఈ కరోనా మహమ్మారి కనుక విరుచుకుపడకపోయి ఉంటే .. ఈ పాటికి ఈ సినిమా థియేటర్లో రచ్చ చేస్తూ ఉండేది. కానీ, అభిమానులకు నిరాశే మిగిలింది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న విడుదల తేదిని ఖరారు చేసుకుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్…
టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఖాతాలోకి ఇంకొక సినిమా చేరింది. అఖండ ఘనవిజయం సాధించడంలో థమన్ పాత్రే ఎక్కవ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు థమన్ ని వెత్తుకుంటూ వస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం తమని భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, మహేష్- త్రివిక్రమ్ కొత్త సినిమా ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టిన థమన్ మరో సినిమాకు బీజీఎమ్ అందించనున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్…
నేడు యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ పుట్టిన రోజు. తన బాబాయి సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) అడుగుజాడల్లో నడుస్తూ, తెలుగు చిత్రసీమలో తనకూ, తమ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ కూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు నాగవంశీ. బర్త్ డే వేడుకులకు దూరంగా ఉండే నాగవంశీ సైలెంట్ గా తన పనిలో తాను నిమగ్నమైపోయారు. సూర్యదేవర రాధాకృష్ణ హారిక అండ్ హాసిని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మక చిత్రాలను…