Surya44: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే కథానాయిక “Surya44” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్నఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు.. ప్రేమ, యుద్ధం నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా చిత్ర యూనిట్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ బర్త్‌డే విషెస్ చెప్తూ ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. వీడియోలో సూర్య చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. సినిమా కోసం డిఫెరెంట్…