Home
Surya
Surya News
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
Hyderabad: గోల్డ్ మ్యాన్ సూర్యా భాయ్ పరారీలో ఉన్నాడు. సూర్య కోసం పోలీసులు వెతుకున్నారు. నిన్న అతడిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఇంటికి ఇచ్చారు. కట్‌చేస్తే.. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు సూర్య భాయ్.. -
Kingdom : అతన్ని నాతోనే ఉంచుకోవాలని ఉంది.. విజయ్ కామెంట్స్
Kingdom : విజయ్ దేవరకొండ చేస్తున్న లేటెస్ట్ మూవీ రిలీజ్ కు దగ్గర పడింది. జులై 31న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు విజయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మూవీ గురించి చాలా విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా అనుకున్నప్పుడు కథ చాలా నచ్చింది. దాన్ని విజువల్ రూపంలోకి తీసుకురావడంపైనే ఇన్నేళ్లు కష్టపడ్డాం. ఇది నా ఒక్కడి కష్టమే కాదు. మూవీ ఇంత బాగా రావడానికి గౌతమ్ తిన్నమూరి,… -
Lucky Bhasker : లక్కీ భాస్కర్ కు సీక్వెల్ చేస్తా.. వెంకీ అట్లూరి క్లారిటీ
Lucky Bhasker : రీసెంట్ గా వచ్చి భారీ హిట్ అయిన సినిమాల లిస్టులో లక్కీ భాస్కర్ కచ్చితంగా ఉంటుంది. మొదట్లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చింది ఈ మూవీ. సామాన్యుడు గెలిస్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది ఈ మూవీ. దీనికి సీక్వెల్ రావాలంటూ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దానిపై క్లారిటీ ఇచ్చారు వెంకీ… -
Surya : వెకేషన్ లో స్టార్ హీరో, హీరోయిన్
Surya : స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతిక ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ తరచూ ఆనందంగా గడుపుతుంటారు. సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమాను స్టార్ట్ చేశాడు. త్వరలోనే ఆ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య జ్యోతికతో మంచి వెకేషన్ కు వెళ్లిపోయాడు సూర్య. తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్‌కు వీరిద్దరు మాత్రమే వెళ్లారు. పిల్లలను ఇండియాలోనే విడిచి వీరిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ సముద్రం,… -
Surya: షూట్‌కి ముందు పళని మురుగన్ వద్దకు సూర్య,వెంకీ అట్లూరి..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘వాతి’, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన వెంకీ అట్లూరి సూర్యతో కూడా మంచి కథతో రాబోతున్నాడు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోగా. ఈ మూవీలో సూర్యకి జంటగా మమితా బైజు నటిస్తుండగా, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కూడా నటిస్తున్నారు.. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. … -
Surya : పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న #Surya 46
విభిన్న చిత్రాలతో, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ స్టార్ హీరో సూర్య. రీసెంట్గా ‘రెట్రో’ తో మంచి హిట్ అందుకున్న సూర్య తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు వెంకీ అట్లూరితో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రం కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.33 గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. నేడు హైదరాబాద్… -
Retro : రెట్రో కలెక్షన్లు.. సూర్య కెరీర్ లోనే హయ్యెస్ట్..
Retro : తమిళ స్టార్ హీరో సూర్య నటంచిన రెట్రో మూవీ భారీ హిట్ అందుకుంది. తెలుగులో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. కోలీవుడ్ లో మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. తమిళంలో మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. తాజాగా మూవీ క్లోజింగ్ కలెక్షన్లను మేకర్స రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.235 కోట్లు కలెక్ట్ చేసిందని అధికారికంగా ప్రకటించారు. సూర్య కెరీర్ లోనే ఈ మూవీ అత్యధిక కలెక్షన్లు సాధించిందని… -
Suriya -Venky:సూర్యతో ప్రేమలు బ్యూటీ.. రేపే పూజ!
టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. హీరో సూర్య హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న కొత్త సినిమా రేపు (మే 19, 2025) ఉదయం హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి మమిత బైజు హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
Surya : సూర్య రెట్రో ఓటిటి రిలీజ్ డేట్ ఇదేనా..!
కోలివుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 1 న విడుదలైంది. రిలీజ్ కు ముందు రెట్రో పై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే కొన్నాళ్లుగా సూర్య వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ టాలెంటెడ్ అనిపించుకున్నాడు కాబట్టి.. అతను సూర్యకు గ్యారెంటీగా హిట్ ఇస్తాడు అని భావించారు. ఇక టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్ కూడా మంచి హిట్ రాబోతోందని… -
Lokesh Kanagaraj : లోకేశ్ కనగరాజ్ నెక్ట్స్ సినిమాల పరిస్థితి ఏంటి.?
కోలీవుడ్‌లో టాప్ దర్శకుడు అంటే లోకేశ్ కనగరాజ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేకుండా అగ్ర దర్శకుల లిస్ట్ లో నంబర్ 1 కు వెళ్ళాడు లోకేష్. ఇక లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ అనే వరల్డ్ సృష్టించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. త్వరలో కూలీ లాంటి భారీ మల్టీ స్టారర్ చిత్రాలను తీసుకువస్తున్నాడు. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇది…
తాజావార్తలు
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
-
Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
-
ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
-
Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!