కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సూర్య. ప్రస్తుతం ఆయన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘కరుప్పు’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, మరోవైపు సూర్య లైనప్‌లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు కొత్త వార్త బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం, సూర్య నటిస్తున్న ఈ కొత్త సినిమాకు జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహద్…