కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా ‘కంగువ’ మూవీతో మంచి హిట్ అందుకున్న సూర్య అనంతరం వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఆయన నటిస్తున్న చిత్రాలలో ‘రెట్రో’,‘ఆర్జే బాలాజీ’ వంటి చిత్రాలతో పాటు భారీ బడ్జెట్‌తో సూర్య – వెట్రిమారన్ కలయికలో ‘వాడివాసల్’ అనే చిత్రం కూడా తెరకెక్కనుంది. తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ మూవీ రూపొందనుంది. దీనికోసం…