Surya: మరోసారి ద్విపాత్రాభినయంలో అలరించనున్న సూర్య
- మరోసారి ద్విపాత్రాభినయంలో సూర్య
- సూర్య - వెట్రిమారన్ కలయికలో ‘వాడివాసల్’
- భారీ బడ్జెట్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా ‘కంగువ’ మూవీతో మంచి హిట్ అందుకున్న సూర్య అనంతరం వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఆయన నటిస్తున్న చిత్రాలలో ‘రెట్రో’,‘ఆర్జే బాలాజీ’ వంటి చిత్రాలతో పాటు భారీ బడ్జెట్‌తో సూర్య – వెట్రిమారన్ కలయికలో ‘వాడివాసల్’ అనే చిత్రం కూడా తెరకెక్కనుంది.
తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ మూవీ రూపొందనుంది. దీనికోసం సూర్య జల్లికట్టు క్రీడలో కఠిన శిక్షణ తీసుకోనున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకొచ్చింది. ఎంటంటే సూర్య ఇందులో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
సూర్య ద్విపాత్రాభినయం అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చే మూవీ ‘సూర్య S/O కృష్ణన్’ . ఇందులో సూర్య నటనకు తిరుగులేదు అని చెప్పాలి. ఈ సినిమాతో తెలుగులో కూడా మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు సూర్య. ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ అంటే ఇదే . దీంతో పాటు సూర్య ద్విపాత్రాభినయంలో నటించిన మరో మూడు నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఒక్కొ మూవీ ఒక్కో హిట్ అని చెప్పవచ్చు . ఇక ఇప్పుడు ‘వాడివాసల్’ మూవీ లో మరోసారి డబల్ రోల్ లో కనపడనున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!