బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేశ్ రేషమియా మరోకొత్త ఆల్బమ్ తో రాబోతున్నాడు. త్వరలోనే తన సరికొత్త ఆల్బమ్ ‘సురూర్ 2021’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నాడు. ఆయన అప్ కమింగ్ పోస్టర్ లో క్యాప్ అండ్ మైక్ తో కనిపించబోతున్నాడట! హిమేశ్ రేషమియా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆయన ఐకానిక్ క్యాప్ అండ్ మైక్ పెద్ద క్రేజ్! నెత్తిన టోపీ పెట్టుకుని… మైక్ ని అలా గాల్లోకి పైకెత్తి… హై పిచ్ లో…