ప్రేమ కోసం ఏదైనా చేస్తామన్నట్టుగా ఉంది కొందరి ప్రేమికుల తీరు. ఓ యువతి తన ప్రియుడిని కలిసేందుకు జైలుకెళ్లింది. ఆ ప్రియుడు డ్రగ్స్ కేసులో అరెస్టై జైళ్లో ఉన్నాడు. తన బాయ్ ఫ్రెండ్ బర్త్ డేకు సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్న ప్రియురాలు జైలుకెళ్లింది. జైలులో ప్రియుడిని కలిసిన ప్రియురాలు రీల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. Also Read:Under-19 World Cup…