గురువులు.. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దేవారు. బంగారు భవితకు బాటలు వేసేవారు. పిల్లలు.. తల్లిదండ్రుల తర్వాత.. ఎక్కువగా గడిపేది ఉపాధ్యాయుల మధ్యనే. అందుకే విద్యార్థులకు-టీచర్ల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. అంతేకాకుండా గురువులే మార్గదర్శకులు. అయితే ఇదంతా ఎందుకంటారా? సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా మహారాష్ట్రలో జరిగిన సంఘటన తాజాగా వైరల్‌గా మారింది.
టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. పూరి జగన్నాథ్ కాంబోలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి ఇటీవలే ఓ అప్‌డేట్ ఇచ్చారు పూరి.. ఇప్పుడు మరో అప్డేట్ వచ్చేసింది.. ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు.. ‘ఇస్మార్ట్ రీక్యాప్’ అంటూ స్పెషల్ వీడియోను పూరి…