తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు అనే చర్చ మొదలైందని. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణ ఇటీవల కిరణ్ అబ్బవరం క సినిమా నిలిచింది. మనం తమిళ వాళ్ళ సినిమాలను మన సినిమాలుగా భావిస్తూ గుండెల్లో పెట్టేసుకుని భారీగా థియేటర్లో కేటాయిస్తూ హిట్టు చేస్తూ అసలు భాషతో సంబంధం లేకుండా హిట్ చేస్తున్నా కానీ తెలుగు సినిమాలకు మినిమం థియేటర్స్ కాదు కదా ఒకటి రెండు థియేటర్లు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్న పరిస్థితి…
Kanguva: శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం కంగువ. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పరచుకున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్లు చూసిన తర్వాత ఇదేదో గట్టిగా కొట్టేలానే ఉందే అని ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాని నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్. కేవలం తమిళంలోనే కాదు తెలుగు సహా మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే…
Suriya-Jyothika Personal Trip at Finald Video Goes Viral: గత కొద్దిరోజులుగా తమిళ స్టార్ హీరో హీరోయిన్లు జ్యోతిక సూర్య విడిపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి కారణం జ్యోతిక తన పిల్లలతో కలిసి ముంబైకి షిఫ్ట్ కావడమే.. అయితే పిల్లలు చదువు కోసమే ముంబైకి షిఫ్ట్ అయ్యారని జ్యోతిక పలు సందర్భాలలో క్లారిటీ ఇచ్చినా ఈ విడాకుల వార్తలకి మాత్రం ఏమాత్రం బ్రేకులు పడడం లేదు. అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టే…