కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా కచ్చితమైన ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. భారీ విజువల్ ఎక్స్‌పెరిమెంట్‌గా తెరకెక్కిన “కంగువ” తర్వాత ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో తన 46వ సినిమాను చేస్తూ తెలుగు మార్కెట్‌కీ దగ్గరవుతున్నాడు. మరోవైపు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తూ తనదైన శైలిలో బ్యాలెన్స్ చూపిస్తున్నాడు. ఆ లైన్‌లోనే వస్తున్న అతని లేటెస్ట్ ప్రాజెక్ట్ “కరుప్పు”, దీనికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద…