Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్యకి తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం సూర్య చేతిలో కంగువా, వాడీ వసూల్ సినిమాలు ఉన్నాయి.