ప్రైవేట్ ఆల్బమ్స్‌తో క్రేజ్ మాత్రమే కాదు వరుస ఆఫర్స్ కొల్లగొట్టి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కు కాంపిటీషన్ అయ్యాడు యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్. ఫస్ట్ సినిమా బెంజ్ ఇంకా రిలీజ్ కానప్పటికీ.. రీసెంట్లీ వచ్చి మ్యూజికల్ హిట్‌గా నిలిచిన డ్యూడ్‌తో సాయి టాలెంట్ గుర్తించిన మేకర్స్.. వరుస ఆఫర్స్ కట్టబెడుతున్నారు. ప్రజెంట్ అతడి లైనప్‌లో ఒకటి కాదు రెండు కాదు.. సుమారు అరడజన్ చిత్రాలు అతడి లైనప్ లో ఉన్నాయి. Also Read : Prabhas : దసరా…