Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఉంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Suriya: కోలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే మొదటి స్థానంలో ఉంటారు సూర్య- జ్యోతిక. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా.. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేదానికి పర్ఫెక్ట్ ఎక్జామ్పుల్ ఈ జంట.