Suresh Gopi: సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ట్రోల్స్ తప్పడం లేదు. స్టార్లకే కాదు వారి కుటుంబానికి కూడా ఈ ట్రోల్స్ బాధపెడుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ శునకానందం పొందుతున్నారు కొంతమంది ట్రోలర్స్. చాలామంది ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే.. ఇంకొందరు.. వారికి గట్టి కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు.