Surekha Vani: టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణి గురించి కానీ, ఆమె కూతురు సుప్రీత గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. సినిమాల్లో ఎంత పద్దతిగా సురేఖ కనిపిస్తుందో.. రియల్ గా దానికి రివర్స్ లో పక్కా ఫ్యాషన్ బుల్ గా ఉంటుంది.