టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి అందంతో పాటు ఆకట్టుకునే నటనతో తనదైన ముద్రవేసుకుంది. ఇటీవలి కాలంలో సినిమాల్లో కనిపించడం తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకి క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఆమె ఫాలోయింగ్ చూస్తే టాప్ హీరోయిన్లకు మించి ఉంటుంది. ఇక తాజాగా సురేఖ వాణి తన కూతురు సుప్రీత ఇద్దరూ కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు. నేడు సురేఖ వాణి పుట్టిన రోజు సందర్భంగా…