సురేఖా వాణి బర్త్ డే సెలెబ్రేషన్స్.. హంగామా
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి అందంతో పాటు ఆకట్టుకునే నటనతో తనదైన ముద్రవేసుకుంది. ఇటీవలి కాలంలో సినిమాల్లో కనిపించడం తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకి క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఆమె ఫాలోయింగ్ చూస్తే టాప్ హీరోయిన్లకు మించి ఉంటుంది. ఇక తాజాగా సురేఖ వాణి తన కూతురు సుప్రీత ఇద్దరూ కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు. నేడు సురేఖ వాణి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం రాత్రి వేడుకలు జరుపుకుంది. ఈ వేడుకలకు సురేఖ కూతురు సుప్రీత, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సురేఖ సంబరాలు చేసుకుంది. అయితే ఈ వేడుకలో తనకెంతో ఇష్టమైన భర్త సురేష్ తేజ ఫొటోను కేక్ ముందు పెట్టుకొని మరోసారి ప్రేమను చాటుకుంది. తాజాగా సురేఖ బర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read
- Akshay Kumar : 'వెల్కమ్ టుది జంగిల్' థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
- Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
- Prabhas Movies : డిసెంబర్ 3న 'ఫౌజీ' విడుదల.. ప్రభాస్‌ను నమ్మొచ్చా.. కన్ఫర్మ్గా వస్తాడా?
- Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
తాజావార్తలు
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్‌ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్‌లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!