ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్డే రోజున ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ సురేఖ, ఉపాసన అత్తకోడలు కలిసి ఆన్లైన్ బిజినెస్ వ్యాపారాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. సాంప్రదాయ రుచులలో భాగంగా ఇంట్లోనే చేసుకునే వంటకంలా వారి ప్రొడక్ట్స్ ఉండబోతున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగానే వారు చెప్పినట్లుగా చేసే పనిలో పడ్డారు అత్తకోడలు. ఇకపోతే ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే.. కేవలం చెప్పడమే కాదు.. నోరూరించే ఆవకాయ పచ్చడి కూడా తన చేతులతో…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా వారికి ఈ లైనప్ తో చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే ‘ఆచార్య ‘ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంకా లైన్లో ‘గాడ్ ఫాదర్’, ‘మెగా 154’, ‘భోళా శంకర్’, షూటింగ్ జరుపుకుంటుండగా మరో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరు. ఇక ఈ…
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇక ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు. అయినప్పటికి వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఇక మెగా హీరోలందరూ దాదాపుగా సోషల్ మీడియాలో ఉన్నారు. అయితే తాజాగా చిరు సతీమణి సురేఖ కొణిదెల సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్…