Supriya Statement against Konda Surekha Comments: నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. నాగార్జున పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. అంతకు ముందు నాగార్జున మేనకోడలు సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్ట్.. మొదటి సాక్షిగా సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్ట్, పిటిషన్ దారుడిగా నాగార్జున స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నది. ఆ తరువాత స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం నాగార్జున సంతకం కూడా తీసుకుంది స్పెషల్ కోర్ట్. అక్టోబర్ 10న…