supritha : టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మొదట్లో చిన్న రోల్స్ చేసిన ఆమె.. ఇప్పుడు రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ పిక్స్ షేర్ చేస్తూ హంగామా చేసే సుప్రీత.. తాజాగా ఆస్పత్రి బెడ్డుపై చేరింది. ఆమె బెడ్డుపై ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనకు దిష్టి తగిలిందంటూ రాసుకొచ్చింది. ‘శివయ్యను మాత్రమే నేను…