ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే “సినిమా మాది – టైటిల్ మీది” అనే వినూత్న కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా యూనిట్. ఈ సినిమాను M3 మీడియా బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాతగా, మాల్యాద్రి రెడ్డి డైరెక్టర్…