Home
Supreme Court
Supreme Court News
-
DK Shiva kumar : డీకే శివకుమార్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. ఎఫ్ఐఆర్ రద్దుకు నిరాకరణ
DK Shiva kumar : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. -
Supreme Court: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంలో విచారణ.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
Andhra Pradesh, Supreme Court, AP Government, Illegal Sand Mining Case, -
KCR Petition: నేడు సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ.. సర్వత్రా ఆసక్తి
KCR Petition: విద్యుత్ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. -
KCR: విద్యుత్ కమిషన్‌పై సుప్రీంకోర్టుకు మాజీ సీఎం..
విద్యుత్ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేయనున్నారు. ఈ క్రమంలో.. రేపు సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. విద్యుత్ కమిషన్ రద్దు కోరుతూ గతంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. కాగా, హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ వేశారు. -
Aravind Kejriwal : మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్
Aravind Kejriwal : మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును వెలువరిస్తూనే సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాట ఘటన.. పిటిషన్‌పై నేడు విచారించనున్న సుప్రీంకోర్టు
Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాటపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. -
NEET: నీట్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ.. ఏం తేల్చిందంటే..!
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న నీట్ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. మే 5న మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం జరిగిన అవకతవకలు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నీట్-యూజీ విచారణను వచ్చే గురువారం (జూలై 18కి) వాయిదా వేసింది -
Supreme Court: బాల్య వివాహాలు పెరుగుతున్నాయని సుప్రీంలో పిటిషన్..కోర్టు ఏం చెప్పిందంటే?
బాల్య వివాహాల విషయంలో ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) దాఖలు చేసిన పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. దేశంలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయని, అందుకు సంబంధించిన చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. -
Supreme Court : ముస్లిం మహిళలు కూడా భరణం అడగొచ్చు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
Supreme Court : విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. అలాంటి మహిళలు సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం తమ భర్త నుండి భరణం డిమాండ్ చేయవచ్చని కోర్టు పేర్కొంది. -
Supreme Court : కేంద్రానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పిటిషన్
Supreme Court : సీబీఐని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు అర్హమైనదిగా పరిగణించింది.
తాజావార్తలు
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!