Temple wealth Belongs To Deity: భారత అత్యున్నత న్యాయస్థానం దేవస్థానాలకు సంబంధించిన సంపదపై తాజాగా సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ దేవస్థానం సంపద దేవునిదేనని స్పష్టం చేసింది. దేవస్థానం డబ్బును సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించరాదని వెల్లడించింది. దేవస్థానం డిపాజిట్లను తిరిగి ఇవ్వాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను కేరళ సహకార బ్యాంకులు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. దీనిపై తాజాగా సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా…