Supreme Court: చిన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడి, తమ ఉజ్వల భవితకు బాటలు వేసిన తల్లిదండ్రుల విషయంలో కొందరు పిల్లలు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జీవితంలో ఎదిగేందుకు అడుగడుగునా అండగా ఉన్న పోషకులను, తాము పోషించలేం అంటూ అనాథలుగా వదిలేస్తున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను ఆపద వేళ బాధ్యతగా చూసుకోవాల్సిన కుమారులు, తమకు సంబంధం లేదంటూ వారిని పరాయి మనుషులుగా భావిస్తున్నారు. తల్లిదండ్రుల వద్దు కానీ.. వాళ్లు సంపాదించిన ఆస్తి మాత్రం కావాలని పట్టుబడుతున్నారు. అలాంటి వాళ్లను తాజాగా సుప్రీంకోర్టు…