Supreme Court Foundation Day : భారత ప్రజాస్వామ్యానికి మూడు ప్రధాన స్తంభాలు ఉంటే, అందులో న్యాయవ్యవస్థ అత్యంత కీలకమైనది. ఆ న్యాయవ్యవస్థకు శిఖరాగ్రాన ఉన్న సుప్రీం కోర్టు 1950, జనవరి 28న అధికారికంగా ప్రారంభమైంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండు రోజులకే దేశ అత్యున్నత న్యాయస్థానం తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. నేటితో సుప్రీం కోర్టు ఏర్పడి 76 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఆవిర్భావం , నేపథ్యం బ్రిటీష్ కాలంలో ఉన్న ‘ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా’…