ఇటీవల కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఏకంగా 26 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. బైసరన్ లోయలో జరిగిన ఈ మారణహోమానికి కచ్చితంగా ప్రతీకారం నేర్చుకోవాల్సిందే అంటూ భారతీయులు రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దాడిని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే దాడిని ప్రేరేపించిన పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు కూడా విధించింది. పాకిస్థాన్‌నీ అన్ని రకాలుగా బ్యాన్ చేసి.. ఇండియా నుండి జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులు ఆపేయడం తో పాటు,…