Royal Enfield Meteor 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త మీటియర్ 350 (Meteor 350) మోటార్ సైకిల్‌లు భారత్ లో లాంచ్ అయ్యాయి. 2020లో తొలిసారిగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ 350cc క్రూయిజర్ బైక్‌కు ఇది మొదటి అప్డేట్. ఈ కొత్త మోడల్‌లో అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు, కొత్త ఫీచర్లను తీసుకవచ్చారు. మరి ఆ వివరాలేంటో పూర్తిగా చూసేద్దామా.. ఫీచర్లు: కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 బైక్‌లో LED హెడ్‌ల్యాంప్స్, ట్రిప్పర్ పాడ్, LED…
Supernova: ఈ విశ్వం ఎన్నో అద్భుతాలకు నెలువు. కొన్ని కోట్ల గెలాక్సీలు, అందులో కొన్ని వందల కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఇలా మన ఊహకు అందని విధంగా ఉంటుంది. అయితే ప్రతీ నక్షత్రానికి పుట్టుక, చావు అనేది ఉంటుంది. అయితే నక్షత్రాల చావు చాలా భయంకరంగా ఉంటుంది. ఎంతలా అంటే దాని విస్పోటనం కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకు కనిపిస్తుంటుంది. అంత విధ్వంసకర రీతిలో ఈ నక్షత్రాల మరణం ఉంటుంది.
Hubble looks back in time to see huge star explode 11 billion years ago: హబుల్ టెలిస్కోప్ విశ్వంలోని మరో అద్భుత దృశ్యాన్ని చిత్రీకరించింది. సుదూరంగా ఉన్న ఓ నక్షత్రం పేలిపోయిన సంఘటనలను ఫోటోలు తీసింది. 11 బిలియన్ ఏళ్ల క్రితం విశ్వం తొలినాళ్లలో ఉన్న సమయంలో జరిగిన పేలుడును టెలిస్కోప్ రికార్డ్ చేసింది. ప్రస్తుతం విశ్వం వయసు సుమారుగా 3.8 బిలియన్ సంవత్సరాలుగా ఉంది. మన సూర్యడితో పోలిస్తే 530 రెట్లు…