Supermoon 2026: కొత్త ఏడాది 2026 మొదలైన మూడు రోజులకే అంతరిక్షంలో తొలి అద్భుతం కనిపించబోతోంది. జనవరి 3న ‘‘వోల్ఫ్ మూన్’’గా పిలిచే ‘‘సూపర్ మూన్’’ దర్శనమివ్వబోతోంది. పౌర్ణమి చంద్రుడు సాధారణం కన్నా చాలా ప్రకాశవంతంగా, పెద్దగా కనువిందు చేయనున్నాడు. చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల సూపర్ మూన్ ఏర్పడుతుంది. Read Also: AP Liquor Sales: రూ.2,767 కోట్ల అమ్మకాలు.. లిక్కర్ సేల్స్‌కు ప్రధాన కారణాలు ఇవే! చంద్రుడి కక్ష్య వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారంలో…