విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలల్లో ఐదుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకి పాల్పడుతూ పట్టుబడ్డారు. ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మాల్ ప్రాక్టీసులో వైద్య కళాశాలలో కీలక విభాగం నిర్లక్ష్యం ఉన్నట్టు నిర్ధారణ విచారణలో తేలింది. 12 మందిపై చర్యలు తీసుకోవాలని నివేదిక తేల్చింది. కళాశాల సూపరెండెంట్ ఎగ్జామినర్, డిప్యూటీ సూపరింటెండెంట్, 8 మంది ఇన్విజలేటర్లు, ఇద్దరు క్లర్క్ లపై చర్యలకు సిఫార్సు చేసింది. ఉద్యోగులపై బదిలీ లేదా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసు…
CWC Recruitment 2025: సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) 179 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, సూపరింటెండెంట్‌తో సహా వివిధ పోస్టులకు నియమిస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియకు జనవరి 12, 2025 చివరి తేదీ. ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా అర్హులయ్యి నమోదు చేసుకోకుంటే, అధికారిక వెబ్‌సైట్ cewacor.nic.inకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ నేడే కాబట్టి వీలైనంత త్వరగా…
Superintendent Brutally Trashes Girl In UP Juvenile Home: బాల ఖైదీలుగా హోమ్‌లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన బాధ్యత జువెనైల్ హోమ్ అధికారులది. తెలిసి, తెలియక చేసిన నేరాలకు వారు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అయితే వారిని తీర్చిదిద్దాల్సిన అక్కడి సిబ్బంది కొన్నిసార్లు వారితో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్నపిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొడుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్…
వైద్య విద్యార్ధిని వేధింపుల కేసులో నెల్లూరు జీజీహెచ్ మాజీ సూపరిండెంట్ ప్రభాకర్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీలు సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదిక సిఫార్సుల మేరకు సస్పెన్షన్ వేటు పడింది. జూన్ 5 తేదీన జెనా ప్రభాకర్ పై తాత్కాలిక చర్యలు తీసుకుంటూ కర్నూలు వైద్య కళాశాలకు బదిలీ చేసింది ప్రభుత్వం.వేధింపుల ఘటన పది నెలల క్రితం జరిగినట్టుగా ఉత్తర్వుల్లో పేర్కోన్న ప్రభుత్వం… రెండు కమిటీలు ఇచ్చిన నివేదిక…