ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారింది కృతి శెట్టి. చూస్తుండగానే చైల్డ్ ఆర్టిస్టు నుండి హీరోయిన్ మెటీరియల్‌గా ఛేంజ్ అయిన బేబమ్మ ప్రజెంట్ కెరీర్ సంగతి పక్కన పెడితే ఆమె ఎంట్రీ మాత్రం అదుర్స్. కృతి శెట్టి ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతుందో. ఆ బొమ్మ కచ్చితంగా వంద కోట్లు కొల్లగొట్టాల్సిందే ఒక్కసారే కాదు.. మూడు సార్లు ఆ మ్యాజిక్ జరిగింది. హృతిక్ రోషన్ సూపర్ 30తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది…