SSMB29 Latest News: ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మహేష్ బాబు, రాజమౌళి సినిమా మొదలయేది ఎప్పుడో కానీ విల్ల ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి రెండేళ్ల కావస్తున్నా SSMB29 మాత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా.. అని అభిమానులు కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజయం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB29 ను అధికారికంగా అనౌన్స్ చేశాడు.…