Sunny Leone’s photo appears on UP Police recruitment exam admit card: ప్రస్తుతం బాలీవుడ్ నటి ‘సన్నీ లియోన్’ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సినిమాకు సంబందించినదో లేదో ఏదో మంచి పని చేసో సన్నీ పేరు వార్తల్లో నిలవలేదు. ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు సంబంధించిన అడ్మిట్ కార్డులో సన్నీ ఫొటో ఉండటం ఇందుకు కారణం. అడ్మిట్ కార్డులో ఒకటి కాదు రెండు ఫొటోలు ఉండడం విశేషం. అయితే సన్నీ లియోన్ పేరు,…
ఏంటీ సన్నీ లియోన్ పరీక్ష రాసిందని అనుకుంటున్నారా!. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కర్ణాటక టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో చాలా విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. కర్ణాటక టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరవుతున్న ఒక అభ్యర్థి తన అడ్మిట్ కార్డ్‌లో తన ఫోటోకు బదులు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఫోటోను చూసి షాక్ అయింది.