సినిమాల్లో గ్లామర్ రోల్స్, ప్రత్యేక పాటలతో ఎప్పుడూ కుర్రకారుని అలరించే సన్నీ లియోనీ ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈసారి ఆమె నటిగా కాదు, నిర్మాతగా కొత్త పాత్రలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్ రూపొందబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరించనుంది సన్నీ. Also Read : Rashmika: బాలీవుడ్ భారీ ఫ్రాంచైజీలో రష్మిక ఎంట్రీ.. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో…