బాలీవుడ్‌లో యాక్షన్‌కి సింబల్ అంటే సన్నీ డియోల్.. గతేడాది గదర్ 2 తో రికార్డులు తిరగరాశాడు… ఆ తర్వాత జాట్ తో పర్వాలేదనిపించుకున్నాడు .. ఇప్పుడు 68 వ ఏట కూడా అదే జోష్, అదే పవర్ చూపిస్తున్నాడు. దేశభక్తి అంటే సన్నీ డియోల్.. “బార్డర్ 2”తో మళ్లీ ఆ స్పిరిట్‌ను రీక్రియేట్ చేయబోతున్నాడు. 1997లో బార్డర్ సినిమా ప్రేక్షకుల్లో దేశ భక్తిని మేల్కొలిపింది. ఇప్పుడు “బార్డర్ 2”లో మరోసారి సైనికుడి ఆత్మ గర్జించబోతోంది. “జైహింద్!” అంటూ…