Sunny Deol Juhu Bungalow: బ్యాంక్ ఆఫ్ బరోడా సన్నీ డియోల్ బంగ్లాను వేలం వేయడం నిలిపివేసింది. జారీ చేసిన బ్యాంకు నోటీసును ఉపసంహరించుకుంది. ముంబైలోని నటుడు, బీజేపీ ఎంపీ సన్నీడియోల్‌కు చెందిన జుహు బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది.