సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి కొందరు ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తారు.. కొంతమంది సినీ స్టార్స్ ను టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ తో చివాట్లు తినడమే కాదు.. తన్నులు కూడా తింటున్నారు.. అలాంటి ఘటన ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది.. సాక్రిఫైసింగ్ స్టార్ స�
Sunishith : ఎప్పుడూ సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో సాక్రిఫైయింగ్ స్టార్ గా పాపులరైన వ్యక్తి సునిశిత్. ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చావు దెబ్బలు తిన్నాడు. నిత్యం ఏదో ఓ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్టూ ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు