Sunishith : ఎప్పుడూ సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో సాక్రిఫైయింగ్ స్టార్ గా పాపులరైన వ్యక్తి సునిశిత్. ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చావు దెబ్బలు తిన్నాడు. నిత్యం ఏదో ఓ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్టూ ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు.