వరుస పరాజయాలు, షాక్‌లతో దెబ్బతిన్న పార్టీని మళ్లీ గాడిలోపెట్టేందుకు ఓ వైపు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోన్న సమయంలో.. మరో సీనియర్ నేత, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉన్న వ్యక్తి గుడ్‌బై చెప్పేశారు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యోతన జైపూర్‌లో చింతన్ శిబర్ జరుగుతోన్న వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాకర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు..…