Sunil Gavaskar Said Remove Workload from Indian Cricket Dictionary: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ డిక్షనరీ నుంచి ‘వర్క్‌లోడ్’ అనే పదాన్ని తీసేయండి అని డిమాండ్ చేశారు. వర్క్‌లోడ్‌లో శారీరకంగా కంటే.. మానసికంగా బలోపేతంగా ఉండటం ముఖ్యమని చెప్పారు. వర్క్‌లోడ్ అనే అపోహను పేసర్ మహ్మద్ సిరాజ్ తొలగించాడన్నారు. భారత సరిహద్దులో ఉండే జవాన్లు ఎప్పుడైనా నొప్పులు ఉన్నాయని, చలిగా ఉందని ఫిర్యాదులు చేశారా?.. మరి…