హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సరస్సు వెంబడి ట్యాంక్‌బండ్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం పలు కార్యక్రమాలతో సరదాగా ముస్తాబవుతోంది. సంగీతం, షాపింగ్.. అనేక ఇతర కార్యక్రమాలతో పాటు, ఆహార ప్రియులు నిరాశ చెందకుండా ఉండేలా ట్యాంక్ బండ్ రోడ్డు పొడవునా అనేక ఫుడ్ ట్రక్కులు కూడా ఉంటాయి.