ప్రముఖ నటి పూర్ణ టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ‘సుందరి’. ‘ది అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ ఇన్నోసెంట్ లేడీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ హీరోయిన్ సెంట్రిక్ మూవీని రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు. ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జీ గోగన దీనికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ గురించి పూర్ణ మాట్లాడుతూ, ”రిజ్వాన్ ఒక బ్యూటిఫుల్ స్టొరీతో…