సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన 173వ సినిమాను ప్రకటించాడు. ఉలగనయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో కోలీవుడ్ సీనియర్ దర్శకుడు సుందర్ సీ డైరెక్షన్ లో ఈ రాబోతుందని ఇటీవల గ్రాండ్ గా ప్రకటించారు.కానీ కానీ కేవలం పది రోజుల వ్యవధిలోనే సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఫలితంగా, చిత్ర బృందం మళ్ళీ ‘డైరెక్టర్ హంట్’ ప్రారంభించాల్సి వచ్చింది. దీంతో రజనీకాంత్–కమల్ హాసన్ లాంటి లెజెండరీ కాంబినేషన్‌కు తగిన స్థాయి,…
ఈ ఏడాది సీనియర్ మోస్ట్ తమిళ దర్శకులు మణిరత్నం, శంకర్, ఏఆర్ మురుగుదాస్ నుండి యంగ్ ఫిల్మ్ మేకర్లు లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యారు. కానీ ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సి సుందర్ మదగజరాజా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. దాంతో రజనీకాంత్ తో సినిమా చేసే గోల్డెన్ అఫర్ పట్టేసాడు సుందర్ సి. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తుండడం విశేషం. Also Read : OTT : ఈ…