దక్షిణ భారత సినీ పరిశ్రమలో రజనీకాంత్‌తో సినిమా చేయడం అనేది చాలా మంది దర్శకుల కల. అయితే, ఇంతటి స్టార్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సరైన దర్శకుడిని ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది పడటం ఆశ్చర్యకరం. ‘జైలర్ 2’ తర్వాత రజనీకాంత్ తన స్నేహితుడు కమల్ హాసన్ నిర్మాణంలో మరో భారీ ప్రాజెక్ట్ చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరు లెజెండరీ నటులు కలిసి పనిచేస్తున్నారనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుండి అభిమానుల్లో…