Actress Sunainaa health Update:తమిళ నటి సునయన తెలుగు అమ్మాయే అయినా తమిళంలో ఎక్కువగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమెను తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగులో కూడా ఆమె కొన్ని గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో నటించి మెప్పించింది. రాజా రాజా చోర, లాఠీ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె వరుస సినిమాలతో ఇరగదీస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సునయన హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటో షేర్…