నిగనిగలాడే నేరేడు పండ్లు కొద్దిరోటు మాత్రమే మార్కెట్లో ఉంటాయి. వాటిని తినడం వల్ల 365 రోజులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో చాలా రకాలున్నాయి. కోలగా ఉండ పెద్దగా ఉండే వాటిని అల్ల నేరేడని.. గుండ్రంగా పొట్టిగా ఉంటె చిట్టినేరేడని పిలుస్తారు. నేరేడు పండ్లు భారత్, పాకిస్థాన్, ఇండోనేషియాలలో విరివిగా లభిస్తాయి. ఈ అల్ల నేరేడు పండ్లలో ఉండే ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం.
వేసవి సీజన్ వస్తోందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురు చూసే వారెందరో. అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్ గా అభివర్ణిస్తారు. అంతేకాదు మామిడి పండ్లకే రారాజుగా కీర్తికెక్కింది. పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మధుర ఫలం రుచి చూసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు.
ఏప్రిల్ నెలలోనే తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. తాజాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా మూడు నెలల పాటు తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితిలో.. సూర్యుడు, వేడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎండాకాలంలో.. శరీరంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీంతో.. అనేక సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి మీ ఆహార శైలిని మార్చాలి.…
ఏ సీజన్‌లో అయినా అందుబాటులో ఉండే పండు ఏదైనా ఉందా అని అంటే అది కేవలం బొప్పాయి పండే. చౌకైన పండ్లలో ఇది కూడా ఒకటి. తక్కువ ధరకు లభిస్తుండటంతో చాలా మంది దీన్ని ఇష్టపడరు. కానీ ఈ పండులో అన్ని పండ్ల కంటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, కెరోటిన్, విటమిన్ C వంటి ఖనిజాలు, అర్జినైన్, కార్బైన్ వంటి ముఖ్యమైన ఎంజైమ్‌లు ఉంటాయి. వేసవిలో కూడా ఎక్కువగా లభించే ఈ బొప్పాయి తింటే…