Viral : ఐస్‌క్రీమ్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఈ వేసవిలో అది ఒక హాయిని, ఆనందాన్నిచ్చే తియ్యటి పదార్థం. రకరకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొందరు ఐస్‌క్రీమ్‌లను కారం లేదా వేడి వంటకాలతో కలిపి తింటున్నారు. ఇలాంటి అనేక వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా, సోషల్ మీడియాలో ఐస్‌క్రీమ్‌తో ఆలూగడ్డ ఫ్రైస్ వేసుకొని తింటున్న వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఇది నిజంగా విచిత్రమైన…
వేసవి కాలం వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, మనం పండ్లు, లస్సీ, పండ్ల రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఐస్‌క్రీం, శీతల పానీయాలు వంటి అనేక చల్లని పదార్థాలను తీసుకోవడం ప్రారంభిస్తాం. ఇవన్నీ మన శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు, కానీ మన శరీరానికి వేడిని అందించే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి.
Heatwave Advisory: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో గరిష్ట సగటు ఉష్ణోగ్రతలు పెరిగాయి. మార్చి నుంచి మే వరకు పలు దేశంలోని చాలా ప్రాంతాల్లో వడగాలుల వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం హీట్‌వేవ్ అడ్వైజరీని జారీ చేసింది. ఈ ఏడాది ఊహించిన దాని కన్నా వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషన్ మార్గదర్శకాలను జారీ చేశారు.
వేసవి కాలం వచ్చిందంటే చాలు మనం కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలు బాగా తినేస్తాం. ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్‌క్రీములు, శీతలపానీయాలను ఆశ్రయించడం ఎంతమాత్రం మంచిదికాదంటున్నారు డాక్టర్లు. అందులో కెలోరీలు అధికం. కాబట్టి, వాటిని దూరంగా ఉంచి.. మనకు తగినన్ని పోషకాలను అందిస్తూనే శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. సమ్మర్‌లో ఎక్కువ వాటర్ తాగాలి. రోజుకి 4 లీటర్ల మంచి నీరు తాగాలి. నాన్ వెజ్…